మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జోరు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Jun 15 2026 7:06 AM | Updated on Jun 15 2026 8:57 AM