హైదరాబాద్ : జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని(Telangana Formation Day) పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో (Parade Grounds) రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఆదివారం అశ్విక, పదాతి దళాలు కవాతు నిర్వహించాయి. సాయుధ బలగాలు, పోలీస్ బ్యాండ్, కళాబృందాలు సాధన చేశాయి.


