సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌! (ఫొటోలు) | Tamil Nadu CM Joseph Vijay Joins Awareness Marathon In Chennai On Anti Drug Day, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌! (ఫొటోలు)

Jun 26 2026 12:15 PM | Updated on Jun 26 2026 12:41 PM

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs1
1/18

తమిళనాడు : సీఎం అంటే కేవలం కుర్చీ కాదు... సమాజానికి సందేశం ఇచ్చే నాయకుడని మరోసారి నిరూపించారు తమిళనాడు సీఎం జోసెఫ్‌ విజయ్ (Tamil Nadu Chief Minister Joseph Vijay)

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs2
2/18

ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెన్నై మరీనా బీచ్‌లో నిర్వహించిన అవగాహన మారథాన్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ స్వయంగా పాల్గొన్నారు. (Start Run Stop Drugs)

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs3
3/18

"స్పోర్ట్స్‌ ఎంచుకో.. డ్రగ్స్‌కు దూరంగా ఉండు" అనే సందేశంతో వేలాది మంది యువతతో కలిసి దాదాపు 20 నిమిషాల పాటు పరుగెత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs4
4/18

తమిళనాడు చరిత్రలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో ఇంతసేపు మారథాన్‌లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs5
5/18

సీఎం విజయ్‌తో కలిసి పరుగెత్తేందుకు యువత, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs6
6/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs7
7/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs8
8/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs9
9/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs10
10/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs11
11/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs12
12/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs13
13/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs14
14/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs15
15/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs16
16/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs17
17/18

Tamil Nadu Chief Minister Joseph Vijay Launch of Start Run Stop Drugs18
18/18

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement