గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ఐదుగురిని వరించింది. 13 మందికి పద్మభూషణ్ దక్కింది.
Jan 26 2026 3:42 PM | Updated on Jan 26 2026 4:32 PM