పాఠశాలలకు దసరా సెలవులొచ్చాయి. ఆదివారం నుంచి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు శనివారం (20-09-2025) సాయంత్రం నుంచే ఇంటిదారి పట్టారు.

Sep 21 2025 9:33 AM | Updated on Sep 21 2025 10:30 AM