చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు) | Everything is ready for the distribution of fish prasadam photos | Sakshi
Sakshi News home page

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)

Jun 8 2026 9:00 AM | Updated on Jun 8 2026 11:10 AM

Everything is ready for the distribution of fish prasadam photos1
1/11

మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు

Everything is ready for the distribution of fish prasadam photos2
2/11

నేటి నుంచి (మే8న) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్‌ గౌడ్‌ తెలిపారు.

Everything is ready for the distribution of fish prasadam photos3
3/11

చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణ స్వామివ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

Everything is ready for the distribution of fish prasadam photos4
4/11

చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదంలు 10 గ్రాములుంటుంది.

Everything is ready for the distribution of fish prasadam photos5
5/11

30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజలలో కార్తె మందును వాడాలి.

Everything is ready for the distribution of fish prasadam photos6
6/11

చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు.

Everything is ready for the distribution of fish prasadam photos7
7/11

నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే ఫలితాలిస్తుందని చెబుతున్నారు.

Everything is ready for the distribution of fish prasadam photos8
8/11

ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించకూడదు.

Everything is ready for the distribution of fish prasadam photos9
9/11

ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా స్వీకరించకూడదు.

Everything is ready for the distribution of fish prasadam photos10
10/11

Everything is ready for the distribution of fish prasadam photos11
11/11

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement