మాళవిక మోహనన్‌ని (Malavika Mohanan) చూడగానే భలే అందంగా ఉందే అనిపిస్తుంది. కానీ దానికి తగ్గ సక్సెస్ దొరకట్లేదు.
ఈ ఏడాది 'రాజాసాబ్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది గానీ వర్కౌట్ కావట్లేదు. (#HBDMalavikaMohanan)
గతంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్రారంభమైంది కానీ అది షూటింగ్ వరకు కూడా వెళ్లలేదు.
దాదాపు 13 ఏళ్లుగా మలయాళ, తమిళ, తెలుగులో మూవీస్ చేస్తున్నప్పటికీ సరైన హిట్ లేదు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాళవికకి .. ఇవే మా శుభాకాంక్షలు.
(Images Source : Malavika Mohanan/ Facebook)


