నేచరల్ స్టార్ నాని ఓ వైపు మూవీస్‌తో బిజీగా ఉంటూనే నిర్మాతగానూ మరో మూవీ అనౌన్స్ చేశారు.
నితిన్ హీరోగా నాని సమర్పణలో రాబోతున్న మూవీకి 'అలియాస్ రుక్మిణీ' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు.
సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.
'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దీనికి దర్శకుడు.


