మోంథా తుపాను వరంగల్‌ను ముంచెత్తింది.
భారీ వర్షాలు, వాగులు వంకు పొంగిపొర్లడంతో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది.
తుపాను ధాటికి వరంగల్, హనుమకొండ జిల్లాలు గమాగం అయ్యాయి.
Oct 30 2025 8:43 PM | Updated on Oct 30 2025 9:10 PM