అలుపెరగని సేవకులకు సత్కారం | service charities awards distribution | Sakshi
Sakshi News home page

అలుపెరగని సేవకులకు సత్కారం

Nov 25 2014 12:20 AM | Updated on Mar 21 2024 7:31 PM

service charities awards distribution1
1/8

సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారిని చైతన్య సోషియల్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కె. రాజా ‘సేవా ధార్మిక’ అవార్డ్స్‌తో సత్కరించారు. రవీంద్రభారతిలో సోమవారం జరిగిన ఈ కార్యక్రం పలువురిలో స్ఫూర్తిని నింపింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి,  డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బి. ప్రసాద్‌రావు, నృత్యకారిణులు రాజేశ్వరీ సాయినాథ్, ఎం. ఉషాగాయత్రీ పాల్గొన్నారు.   

service charities awards distribution2
2/8

service charities awards distribution3
3/8

service charities awards distribution4
4/8

service charities awards distribution5
5/8

service charities awards distribution6
6/8

service charities awards distribution7
7/8

service charities awards distribution8
8/8

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement