
డేటింగ్ వార్తల వేళ.. రాజ్ కుటంబంతో సమంత దీపావళి సెలబ్రేషన్స్

నటి సమంతతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 నుంచి రాజ్ నిడిమోరుతో సమంత స్నేహం

రాజ్ తల్లిదండ్రులతో సందడిగా కనిపించిన సమంత

కొంత కాలంగా తన సతీమణి శ్యామాలితో దూరంగా ఉంటున్న రాజ్ నిడిమోరు

డేటింగ్ విషయంపై ప్రస్తుతానికి స్పందించని సమంత-రాజ్











