టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
ఎక్కడికెళ్లినా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది.
ఇవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.


