క్యూట్‌నెస్‌తో పాటు యాక్టింగ్ టాలెంట్‌తో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి సౌత్ సినిమాల్లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటీమణి మమతా బైజు. #HBDMamitha Baiju
ఇప్పుడు తెలుగు, తమిళ్, భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ రైజింగ్ స్టార్‌గా దూసుకెళ్తోంది.
ప్రేమలు సినిమాతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించిన ఆమె, సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సింపుల్ లుక్స్‌తోనే స్క్రీన్‌పై మెరుపులు మెరిపించే ఈ మలయాళ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యంగ్ టాలెంట్‌గా మారుతోంది. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు..


