ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్‌ఫ్రే మెచ్చిన ప్రదేశం.. ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌! (ఫోటోలు) | Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos | Sakshi
Sakshi News home page

ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్‌ఫ్రే మెచ్చిన ప్రదేశం.. ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌! (ఫోటోలు)

Jul 6 2025 5:49 PM | Updated on Jul 8 2025 10:11 AM

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos1
1/9

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos2
2/9

అనారోగ్య సమస్యలను నివారించే పర్యాటక ప్రాంతమేగాక ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే అద్భుత ప్రదేశం ఇది!

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos3
3/9

కేట్ విన్స్లెట్, ఓప్రా విన్‌ఫ్రే, ఉమా థుర్మాన్, హాలీ బెర్రీ, ప్రిన్స్ చార్లెస్ వంటివారు ఇష్టపడ్డ వెల్‌నెస్‌ టూరిజం

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos4
4/9

ధ్యానం, యోగ వంటివి నేర్చుకోవాలనుకునేవారికి నచ్చే పర్యాటక ప్రాంతం ఇది.

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos5
5/9

పూణెలోని ఖేడ్‌లో.. పికాక్ వ్యాలీలో ఉన్న స్వస్తిక్ వెల్‌బీయింగ్ ఫిట్‌నెస్‌కి కేంద్రంగా అలరారుతోంది.

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos6
6/9

ఇది సహ్యాద్రి కొండల నడుమ 51 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos7
7/9

ఆయుర్వేద వైద్యంతో సహా పలు థెరపీలు, మసాజులు ఉంటాయి.

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos8
8/9

పీసీఓఎస్‌, సంతానోత్పత్తి, ఐబీఎస్‌ వంటి పలు అనారోగ్య సమస్యలున్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం ఇది.

Wellness Retreats Swastik Wellbeing in Peacock Valley Khed Pune: Photos9
9/9

పర్యాటకుల వసతి కోసం ఏర్పాటు చేసిన గుహలు, విల్లాలు నిర్మించిన తీరు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement