
లక్ష్మీ రాయ్ లేదా రాయ్ లక్ష్మి కుర్రకారుకు పరిచయం అవసరం లేని పేరు

కన్నడ, మలయాళం, తమిళం తెలుగు చిత్రాలలో సూపర్ పాపులర్

15వ ఏట 2005లో కర్క కసదర అనే తమిళ చిత్రంతో రంగప్రవేశం చేసింది

తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ మూవీతో ఎంట్రీ

నీకు నాకు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లోనూ నటించింది

తాజాగా చీరలోఅందమైన ఫోటోలను షేర్ చేసిన రాయ్ లక్ష్మి





