తన కొత్త ప్రాజెక్ట్ ‘మా బెహన్’ ప్రమోషన్‌లో భాగంగా, మాధురీ దీక్షిత్ అద్భుతమైన ఎంబ్రాయిడరీ డెనిమ్ చీరను ధరించారు.
మయూర్ గిరోత్రా ప్రత్యేకంగా రూపొందించిన చీరలో సరికొత్తగా కనిపించారామె
ఈ ఆరు గజాల ప్రత్యేకమైన చీర, డెనిమ్, టిష్యూ అప్లికే ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు.
ఇది భారతీయ హస్తకళా నైపుణ్యం తోపాటు, ఆధునిక మహిళలా కనిపించేలా కొత్తదనాన్ని మేళవించారు. 2:35 PM


