బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యింది వర్ష.
తనదైన శైలి పెరఫామెన్స్, కామెడితో అందరిని ఆకట్టుకుంది.
‘వర్ష’ సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది.
ఆ తర్వాత సీరియల్స్ ఈవెంట్స్, షోలు చేస్తూ మస్తు ఫాలోయింగ్ పెంచుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ట్రెండీ అండ్ ట్రెడిషనల్ లుక్‌లో ఫ్యాన్స్ అలరిస్తోంది
పసుపు పచ్చ బోర్డర్ చీర, నగలతో అందంగా కనిపిస్తోంది వర్ష, దీంతో వావ్ అంటూ ఫ్యాన్స్‌మురిసిపోతున్నారు


