

వర్షాకాలంలో శిఖరాగ్ర పచ్చదనం చూడాలంటే డార్జిలింగ్ పయనమైపోవాల్సిందే..

చినుకుల్లో ఇలాంటి ప్రాంతాల్లో మరింత అందంగా కనిపిస్తాయి

ఇక్కడ ఉండే పచ్చని టీ తోటలు, ఓ పక్క చినుకుల్లో పర్వతాలు పచ్చదనం చీర పరుచుకుని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతాయి.

ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ప్రదేశం చక్కటి విశ్రాంతిధామంలా ఉంటుంది. వర్షం పడుతుండగా ఇక్కడ డార్జిలింగ్ టీ రుచి చూస్తే ఆ ఫీల్ వేరే లెవెల్

ప్రపంచంలోని ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా అందాలు కట్టిపడేస్తాయి.

ఇక్కడ ఆవిరి పట్టే మోమోలు, వెచ్చని చీజ్ టోస్ట్, హాట్ చాక్లెట్ వంటి వంటకాలు నోరూరిస్తాయి.

అంతేగాదు ఇక్కడ జరిగే స్థానిక పండగలు, ఉత్సవాలు, పొగమంచులో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ తదితరాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

