సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించే కన్నడ నటి కృషి తపాండా
తరచుగా తన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటారు
తాజాగా గోధుమ రంగు చీరలో మెరిసిపోతూ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్
మోడల్‌గా సినీ పరిశ్రమకు వచ్చిన కృషి తపాండా.. నే(Nae) అనే తమిళ చిత్రంతో ఆరంగేట్రం
కన్నడ మూవీ ‘అకీరా’లో నటనతో మరింత పాపులర్
మిస్ కర్నాటక 2014 కిరీటాన్ని గెలుచుకుంది.
బిగ్ బాస్ కన్నడ సీజన్ 5లో పాల్గొంది.


