మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు) | Amulya Balmuri crowned Miss Telugu USA 2026 | Sakshi
Sakshi News home page

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

Apr 10 2026 11:46 AM | Updated on Apr 10 2026 11:55 AM

Amulya Balmuri crowned Miss Telugu USA 20261
1/17

అమెరికాలో జరిగిన మిస్‌ తెలుగు యూఎస్‌ఏ–2026 అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది.

Amulya Balmuri crowned Miss Telugu USA 20262
2/17

ప్రముఖ నటి లయ చేతుల మీదుగా అమూల్య టైటిల్‌ని అందుకున్నారు.

Amulya Balmuri crowned Miss Telugu USA 20263
3/17

ఈ అందాల పోటీలు క్సాస్‌ రాష్ట్రంలోని డల్లాస్‌ చార్లెస్‌ డబ్ల్యూఎస్సీమాన్‌ సెంటర్‌లో జరిగాయి

Amulya Balmuri crowned Miss Telugu USA 20264
4/17

అమూల్య స్వస్థలం కరీంనగర్‌లోని చిట్యాపల్లి గ్రామం. ఐటీ నేపథ్యంతో తన విద్యా ప్రస్థానాన్ని ప్రారంభించిన అమూల్య అందులోనే మాస్టర్స్‌ డిగ్రీని కూడా పూర్తి చేసింది.

Amulya Balmuri crowned Miss Telugu USA 20265
5/17

ప్రస్తుతం ఆమె గోల్డ్‌మన్ సాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తోంది. అలాగే రచనపై ఆసక్తితో ఆన్‌లైన్‌ కథలను షేర్‌ చేస్తూ 90 వేలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.

Amulya Balmuri crowned Miss Telugu USA 20266
6/17

Amulya Balmuri crowned Miss Telugu USA 20267
7/17

Amulya Balmuri crowned Miss Telugu USA 20268
8/17

Amulya Balmuri crowned Miss Telugu USA 20269
9/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202610
10/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202611
11/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202612
12/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202613
13/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202614
14/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202615
15/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202616
16/17

Amulya Balmuri crowned Miss Telugu USA 202617
17/17

Photo Courtesy: missteluguusaorg (Instagram)

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement