
పంజాబీ, టీవీ, సినిమా నటి సురభి జ్యోతి

ఖుబూల్ హై షో లో జోయా ఫారూఖీ పాత్రతో పాపులర్ , ఆ తర్వాత సినీరంగ ప్రవేశం

యాడ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుమిత్ సూరీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ

చిరకాల ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27న వివాహం చేసుకుంది

ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్‌లోని అహానా రిసార్ట్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్














