ఆషాఢం సాధారణంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మాసం.
ఆషాఢ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది.
ఆషాఢ మాసంలో శివుడికి రుద్రాభిషేకం చేయడం చాలా విశేషంగా భావిస్తారు.
నటి సురేఖ వాణి (Surekha Vani) కుమార్తె సుప్రీత (Supritha) శివుడిని ఆరాధిస్తూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేశారు.
నేను నాశివుడు, అంటూ శివుడికి భక్తితో అభిషేకం చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు.
సాంప్రదాయంగా చీరకట్టులో సుప్రీత హుందాగా కనిపించింది.
గుడ్‌లక్.. అంటూ విషెస్ అందించారు ఫ్యాన్స్.
ఓం నమఃశ్శివాయ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.


