
పారిశ్రామికవేత్త అలేఖా అద్వానీతో త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న నటుడు ఆధార్ జైన్

రోకావేడుకతో అధికారికంగా సంబంధాన్ని ఖాయం చేసుకున్న ఇరు కుటుంబాలు

ఈ వేడుకలో సందడి చేసిన కపూర్ ఫ్యామిలీ

ప్రత్యేక ఆకర్షణగా కరీనా కపూర్, కరీనా కపూర్, రణబీర్ కపూర్,సైఫ్ అలీ ఖాన్

ఆధార్ అన్నయ్య అర్మాన్ జైన్ , అతని భార్య అనిస్సా మల్హోత్రా జైన్ కూడా హాజరు

నవ్య నవేలి నందా కరిష్మా, ఆదార్ , అలేఖాతో సెల్ఫీకి పోజులిచ్చారు




