శ్రీకాకుళం : రథ సప్తమి వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.గోరటి వెంకన్న పాట అందరినీ ఆకట్టుకుంది.సంగీత,నృత్య, హాస్య ప్రదర్శనలు అలరించాయి.
Jan 23 2026 10:07 AM | Updated on Jan 23 2026 10:21 AM