హైదరాబాద్ : 2020లో ఎన్నో కలలతో గాంధీ ఆస్పత్రిలో వైద్య విద్య చదవడం మొదలుపెట్టిన విద్యార్థులు తమ ఆశయం నెరవేర్చుకున్నారు. శుక్రవారం పట్టాలు అందుకుని తల్లిదండ్రులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. సమాజ సేవకు అంకితమవుతామని ప్రతిజ్ఞ చేశారు.
May 2 2026 7:58 AM | Updated on May 2 2026 7:58 AM