
కొండాపూర్ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ జ్యువెలర్స్ సంస్థను సుమ కనకాల ఆదివారం ప్రారంభించారు

వారసత్వంగా, గుర్తుగా దాచుకున్న పాత ఆభరణాలను సైతంచేసే సరికొత్త కల్చర్ :సుమ

ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రారంభోత్సవంలో భాగంగా పలువురు మోడల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ వేర్‌తో అలరించారు.









