అన్షు, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం 'హుషారు పిట్టలు'.(Husharu Pittalu Movie)
ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.
ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో మూవీలోని పాటను విడుదల చేశారు.


