

హోండా ఇటీవల EICMA 2024 మోటార్‌సైకిల్ షోలో ఎలక్ట్రిక్ సూపర్‌చార్జర్‌తో కూడిన వీ3 కంబషన్ ఇంజిన్‌ను ఆవిష్కరించింది.

ఫోర్ స్ట్రోక్ సామర్థ్యంతో, కాంపాక్ట్ డిజైన్‌తో వాటర్ కూల్డ్ ఇంజిన్‌ను తయారు చేశారు.

అవుట్‌పుట్ షాఫ్ట్ ద్వారా నడిచే సంప్రదాయ ఇంజిన్‌తోపాటు బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది.

మోటార్‌సైకిల్ ఇంజిన్‌లో ఎలక్ట్రిక్ సూపర్ఛార్జర్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి.






