ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఆయా దేశాల్లోని బ్యాంకులకు రెపోరేటుకు డబ్బులు ఇస్తుంటాయి. అయితే అత్యధికంగా రెపోరేటు ఉన్న దేశం టర్కీ. అత్యల్పంగా జపాన్‌లో ఈ రేటు ఉంది.
టర్కీ: 50%
అర్జెంటీనా: 40%
రష్యా: 18%
మెక్సికో: 11%
బ్రెజిల్: 10.5%
దక్షిణాఫ్రికా: 8.25%
భారతదేశం: 6.5%
ఇండోనేషియా: 6.25%
సౌదీ: 6%
యూఎస్: 5.5%
యూకే: 5.25%
కెనడా: 4.5 %
ఆస్ట్రేలియా: 4.35%
యూరోజోన్: 4.25%
చైనా: 3.35%
జపాన్: 0.1%


