కన్నుల పండువగా శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల (ఫొటోలు) | Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల (ఫొటోలు)

Mar 3 2026 11:42 AM | Updated on Mar 3 2026 11:46 AM

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam1
1/21

అద్దంకి: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ్ల సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు.

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam2
2/21

తిరునాళ్ల సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. ప్రాకార మండపాలు, గాలి గోపురాలు విద్యుత్‌ కాంతుల్లో ధగధగ మెరిసిపోయాయి. ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు.

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam3
3/21

తిరునాళ్ల సందర్భంగా ఆలయ రాజగోపురాలు, పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ సెట్టింగులతో క్షేత్రం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది.

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam4
4/21

దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామివారి ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి మాడ వీధుల్లో ఊరేగించారు.

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam5
5/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam6
6/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam7
7/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam8
8/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam9
9/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam10
10/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam11
11/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam12
12/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam13
13/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam14
14/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam15
15/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam16
16/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam17
17/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam18
18/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam19
19/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam20
20/21

Sri Prasanna Anjaneya Swamy Tirunala Mahotsavam21
21/21

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement