శ్రీవారి బ్రహ్మోత్సవాలు : క‌ల్ప‌వృక్ష వాహనంపై స్వామివారి వాహన (ఫొటోలు) | Tirumala Brahmotsavam 2025: Lord Venkateswara’s Kalpavriksha Vahanam Darshan | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాలు : క‌ల్ప‌వృక్ష వాహనంపై స్వామివారి వాహన (ఫొటోలు)

Sep 27 2025 12:22 PM | Updated on Sep 27 2025 12:33 PM

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam1
1/16

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శ‌నివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తులకు క‌టాక్షించారు.

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam2
2/16

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam3
3/16

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam4
4/16

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam5
5/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam6
6/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam7
7/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam8
8/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam9
9/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam10
10/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam11
11/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam12
12/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam13
13/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam14
14/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam15
15/16

Sri Malayappa in Rajamannar Alankaram on Kalpavriksha Vahanam16
16/16

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement