ఇంద్రకీలాద్రిపై అమ్మవారు నేడు(మంళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని తిలకించేందుకు కొండకు భక్తజనం పోటెత్తారు.

Sep 30 2025 9:21 PM | Updated on Sep 30 2025 9:21 PM