నెల్లూరు : రెండోరోజు రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు) | Devotional : Nellore Rottela Panduga 2025 Photos | Sakshi
Sakshi News home page

నెల్లూరు : రెండోరోజు రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

Jul 8 2025 10:26 AM | Updated on Jul 8 2025 10:49 AM

Devotional : Nellore Rottela Panduga 2025 Photos1
1/24

నెల్లూరులోని నగరదారులన్నీ బారాషహీద్‌ దర్గా వైపే మళ్లాయి. రెండోరోజు సోమవారం రొట్టెల పండగకు భక్తులు పోటెత్తారు

Devotional : Nellore Rottela Panduga 2025 Photos2
2/24

బారాషహీదులను ప్రశాంతంగా దర్శించుకున్నారు. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వచ్చే భక్తులతో బారాషహీద్‌ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది.

Devotional : Nellore Rottela Panduga 2025 Photos3
3/24

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు రెండో రోజు భారీగా హాజరయ్యారు.

Devotional : Nellore Rottela Panduga 2025 Photos4
4/24

మరో మూడురోజుల పాటు ఈ పండుగ జరగనున్నది.

Devotional : Nellore Rottela Panduga 2025 Photos5
5/24

స్వర్ణాల చెరువు సమీపంలో రొట్టెల బోర్డులు వెలిశాయి. ప్రధానంగా విద్యా, ఆరోగ్య, సౌభాగ్య, ఉద్యోగ, వివాహ, సంతాన రొట్టెల బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఆరోగ్యం, ఉద్యోగం, వివాహ రొట్టెలకు అధిక ప్రాధాన్యమిచ్చారు.

Devotional : Nellore Rottela Panduga 2025 Photos6
6/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos7
7/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos8
8/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos9
9/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos10
10/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos11
11/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos12
12/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos13
13/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos14
14/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos15
15/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos16
16/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos17
17/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos18
18/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos19
19/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos20
20/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos21
21/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos22
22/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos23
23/24

Devotional : Nellore Rottela Panduga 2025 Photos24
24/24

Advertisement
 
Advertisement

పోల్

Advertisement