ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు బృందాలుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు.

Jul 19 2025 7:49 AM | Updated on Jul 19 2025 8:57 AM