మైనింగ్ అధికారులకు పోస్టింగ్ | postings for mining officers | Sakshi
Sakshi News home page

మైనింగ్ అధికారులకు పోస్టింగ్

Aug 14 2015 1:44 AM | Updated on Sep 3 2017 7:23 AM

ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయించిన రాష్ట్రస్థాయి అధికారులకు పోస్టింగ్ ఇస్తూ మైనింగ్ విభాగం డెరైక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయించిన రాష్ట్రస్థాయి అధికారులకు పోస్టింగ్ ఇస్తూ మైనింగ్ విభాగం డెరైక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మైనింగ్ విభాగం నిజామాబాద్ డిప్యూటీ డెరైక్టర్‌గా బి.భగవంతరెడ్డి నియమితులయ్యారు.

మహబూబ్‌నగర్ ఏడీ (విజిలెన్స్)గా జి.నరసింహాచారి, మెదక్ ఏడీగా ఎం.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ ఏడీగా కె.రామచంద్రయ్య, సంగారెడ్డి విజిలెన్స్ ఏడీగా ఎస్.సాంబయ్య నియమితులయ్యారు. గతంలో ఈ స్థానాల్లో పనిచేసిన మైనింగ్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement