ఎర్రవెల్లిలో కేసీఆర్ సహఫంక్తి భోజనం | kcr visits erravalli | Sakshi
Sakshi News home page

ఎర్రవెల్లిలో కేసీఆర్ సహఫంక్తి భోజనం

Aug 21 2015 4:16 PM | Updated on Jul 11 2019 7:45 PM

ఎర్రవెల్లిలో కేసీఆర్ సహఫంక్తి భోజనం - Sakshi

ఎర్రవెల్లిలో కేసీఆర్ సహఫంక్తి భోజనం

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎర్రవల్లికి 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామస్తులతో కలసి సహఫంక్తి భోజనం చేశారు. గురువారం కూడా కేసీఆర్ ఎర్రవెల్లి గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఈ గ్రామంలోనే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement