మహిళా రైతు ఆత్మహత్య | Women's farmer suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Oct 6 2015 4:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

కమలాపూర్ మండలం గోపాల్‌పూర్‌లో మంగళవారం కుడుతుల సత్తమ్మ(50) అనే మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది.

కమలాపూర్ మండలం గోపాల్‌పూర్‌లో మంగళవారం కుడుతుల సత్తమ్మ(50) అనే మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. కౌలుకు తీసుకున్న పొలంలో పంట సరిగా పండక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement