రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | women dies in road accident in rangareddy district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Aug 9 2015 12:35 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రంగారెడ్డి జిల్లా పూడూరు మండల కేంద్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది

రంగారెడ్డి(పూడూరు):  రంగారెడ్డి జిల్లా పూడూరు మండల కేంద్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఓ చెట్టును ఆర్టీసీ బస్సు  ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement