చలి తీవ్రతకు వృద్ధురాలి మృతి | Winter killed elder woman | Sakshi
Sakshi News home page

చలి తీవ్రతకు వృద్ధురాలి మృతి

Dec 26 2015 7:38 PM | Updated on Sep 3 2017 2:37 PM

కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన బుగ్గిళ్ల మల్లవ్వ(65) అనే వృద్ధురాలు చలి తీవ్రతకు తట్టుకోలేక శనివారం సాయంత్రం మృతిచెందింది.

రాయకల్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన బుగ్గిళ్ల మల్లవ్వ(65) అనే వృద్ధురాలు చలి తీవ్రతకు తట్టుకోలేక శనివారం సాయంత్రం మృతిచెందింది. రెండు రోజులుగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో ఇబ్బందిపడుతుండేదని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement