డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన తుమ్మల | tummala starts double bedroom houses in khammam | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన తుమ్మల

Mar 29 2017 11:28 AM | Updated on Sep 29 2018 4:44 PM

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన తుమ్మల - Sakshi

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన తుమ్మల

తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామమైన మద్దులపల్లిలో నిర్మించిన 22 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉగాది పర్వదినాన ప్రారంభించారు.

ఖమ్మం:  ఖమ్మం రూరల్ మండలంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామమైన మద్దులపల్లిలో రూ.1.38 కోట్లతో నిర్మించిన 22 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం ప్రారంభించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఇళ్లను ప్రారంభించి సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా సత్తుపల్లి నియోజకవర్గం లంకపల్లిలో కూడా 28 గృహాలను ఏప్రిల్ తొలివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement