బయ్యారంలో దొంగల హల్‌చల్ | Thieves hulchul in Bayyaram | Sakshi
Sakshi News home page

బయ్యారంలో దొంగల హల్‌చల్

Aug 10 2015 10:35 AM | Updated on Aug 28 2018 7:30 PM

ఖమ్మం జిల్లా బయ్యారంలో దోపిడి దొంగలు ఆదివారం అర్థరాత్రి రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గేట్ చేసుకున్న దొంగలు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు.

ఖమ్మం : ఖమ్మం జిల్లా బయ్యారంలో దోపిడి దొంగలు ఆదివారం అర్థరాత్రి రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గేట్ చేసుకున్న దొంగలు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు రూ.1.50 లక్షల నగదు, 8 తులాల బంగారం, 17 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement