అప్పులబాధతో రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Jan 7 2016 4:13 PM | Updated on Oct 1 2018 2:36 PM

వ్యవసాయంలో అప్పులపాలై మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వ్యవసాయంలో అప్పులపాలై మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుడిహత్నూర్ మండలం గురుజ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేష్(50) అనే రైతు అప్పుల బాధతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి మల్లేష్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా..చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement