ఎంజీఎంలో ప్రారంభమైన పోస్ట్మార్టం | terrorist vikaruddin and gang bodys postmortem begin in MGM | Sakshi
Sakshi News home page

ఎంజీఎంలో ప్రారంభమైన పోస్ట్మార్టం

Apr 8 2015 9:40 AM | Updated on Apr 4 2019 5:25 PM

వరంగల్ ఎన్కౌంటర్లో మృతి చెందిన వికారుద్దీన్ గ్యాంగ్కు ఎంజీఎంలో బుధవారం పోస్ట్మార్టం ప్రారంభమైంది.

వరంగల్ : వరంగల్ ఎన్కౌంటర్లో మృతి చెందిన వికారుద్దీన్ గ్యాంగ్కు ఎంజీఎంలో బుధవారం పోస్ట్మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నిపుణులు రాజు, కృపాల్ సింగ్, నాగమోహన్, ఇస్మాయిల్ బృందంతో పాటు, 8మంది వైద్యుల ఆధ్వర్యంలో పోస్ట్మార్టం జరుగుతోంది.  ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. సుమారు పోస్ట్మార్టంకు అయిదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.  పోస్ట్మార్టం నేపథ్యంలో ఎంజీఎం వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మృతదేహాలకు పోస్ట్మార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement