మేడారంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి | telangana ysrcp president ponguleti srinivasa reddy visited at medaram jatara | Sakshi
Sakshi News home page

మేడారంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి

Feb 15 2016 10:52 AM | Updated on May 25 2018 9:20 PM

మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మరోరెండు రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వరంగల్: మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మరోరెండు రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సోమవారం వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శిచుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు ‘బంగారం’తో పొంగులేటి మొక్కు తీర్చుకున్నారు. అమ్మ వార్లను దర్శించుకున్న వారిలో ఆయనతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement