‘గురుకుల’ రాత పరీక్షలు వాయిదా | Teacher Education gurukul Post poned: TSPSC | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ రాత పరీక్షలు వాయిదా

Jul 21 2017 2:16 AM | Updated on Sep 5 2017 4:29 PM

గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది.

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యం తర ఉత్తర్వుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను తరువాత వెల్లడిస్తామని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement