హెల్మెట్‌ పై స్పెషల్‌డ్రైవ్‌ | Special drive on the helmet | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ పై స్పెషల్‌డ్రైవ్‌

Feb 25 2016 4:28 PM | Updated on Aug 17 2018 2:53 PM

మంచిర్యాల మండల కేంద్రంలో జిల్లా పోలీసులు గురువారం స్పెషల్‌డ్రైవ్‌ పెద్ద ఎత్తున నిర్వహించారు.

మంచిర్యాల మండల కేంద్రంలో జిల్లా పోలీసులు గురువారం స్పెషల్‌డ్రైవ్‌ పెద్ద ఎత్తున నిర్వహించారు. హెల్మెట్‌ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఏఎస్పీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరగిన ఈ డ్రైవ్‌లో సుమారు 600 పైగా ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement