వారిని వారే పొగుడుకుంటున్నారు..! | sarve satyanarayana talks against kcr family | Sakshi
Sakshi News home page

వారిని వారే పొగుడుకుంటున్నారు..!

Apr 7 2017 7:20 PM | Updated on Sep 4 2018 5:07 PM

కేసీఆర్ ఫ్యామిలీలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌సిటీ: కేసీఆర్ ఫ్యామిలీలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనం పొగడటం లేదు కాబట్టే.. వారిని వారే పొగుడుకుంటున్నారని అన్నారు. ప్రజలు చెప్పులతో కొట్టే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. అధికారులు అవినీతి చేస్తున్నారంటే.. సీఎంగా కేసీఆర్ ఫెయిల్‌ అయినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ పుణ్యమే కేసీఆర్‌కు పదవులు వచ్చేలా చేసిందన్నారు. జనం క్షణికావేశంలో టీఆరెస్‌కు ఓట్లేశారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement