రేగోడ్ ను సంగారెడ్డిలోనే ఉంచాలని ధర్నా | Regod put in Sangareddy districts | Sakshi
Sakshi News home page

రేగోడ్ ను సంగారెడ్డిలోనే ఉంచాలని ధర్నా

Jun 25 2016 3:18 PM | Updated on Sep 4 2017 3:23 AM

మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని.. పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రేగోడ్‌ మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు.

రేగోడ్: మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని.. పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రేగోడ్‌ మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని, చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement