కోడి పందేలు.. ఏడుగురి అరెస్టు | Police arrest 7 people in raid on cockfighting Ring | Sakshi
Sakshi News home page

కోడి పందేలు.. ఏడుగురి అరెస్టు

Nov 5 2017 7:17 PM | Updated on Nov 5 2017 7:17 PM

చెన్నూర్‌: కోడి పందేల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.  ఈ సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌మండలం వెంకంపేట గ్రామంలో చోటుచేసుకుది.  పందెం కాస్తోన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు కోళ్లు, రూ. 2500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చెన్నూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement