రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

Sep 5 2015 3:16 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలం పాడిపి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

కుబీర్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలం పాడిపి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరిపెల్లి గ్రామం ఒకటవ తాండాకు చెందిన బాబూరావు(55) అనే వ్యక్తి మోటారుబైక్‌పై వెళుతూ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న మోరీ బ్రిడ్జికి ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement